Virat Kohli నంబర్ వన్ Game Changer అయినా.. అసలైన ప్రమాదం No 2 తోనే..! || Oneindia Telugu

2021-05-14 970

WTC Final, IND VS NZ: Virat Kohli Will be India’s Gamechanger No 1, Rishabh Pant No 2 Says Sanjay Manjrekar
#WTCFinal
#ViratKohliIndiasNo1Gamechanger
#RishabhPantNo2Gamechanger
#INDVSENG
#SanjayManjrekar
#EnglandPitch
#KaneWilliamson
#IPL2021

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ గేమ్ ఛేంజర్‌ అని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. కోహ్లీ నంబర్ వన్ గేమ్ ఛేంజర్‌ అయినా.. న్యూజిలాండ్‌కి అసలైన ప్రమాదం No 2 రిషబ్ పంత్‌తోనే అని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లపై పంత్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తుచేశాడు.